'నాపై ఎమ్మెల్యే శ్రీధర్ అనుచరుల దాడి'

'నాపై ఎమ్మెల్యే శ్రీధర్ అనుచరుల దాడి'

అన్నమయ్య: రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్ అనుచరులు, జనసేన నాయకులు గురువారం సాయంత్రం కోడూరులోని టోల్ గేటు వద్ద తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. TDP ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేపై బాధితురాలు ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానందెడ్డికి నేటి ఉదయం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహించిన జనసేన నాయకులు నాపై దాడి చేశారని ఆమె అన్నారు.