కుటాగుళ్ళ రైల్వే గేటు మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు

కుటాగుళ్ళ రైల్వే గేటు మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు

సత్యసాయి: కుటాగుళ్ళ రైల్వే గేటు నిర్మాణ పనుల కారణంగా 13, 14 డిసెంబర్ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గేటు మూసివేయనున్నట్లు కదిరి టౌన్ పోలీసులు తెలిపారు. ఈ సమయంలో భారీ వాహనాలు బైపాస్, మొలకవేముల నల్లమాడ మార్గాలుగా వెళ్లాలని సూచించారు. చిన్న వాహనాలు నారాయణమ్మ బ్రిడ్జి మార్గాన్ని వినియోగించాలని, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.