పోలీస్ అమరవీరుల సంస్కరణ సభలో రక్తదాన శిబిరం
SRCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. నేరెళ్ల సింగిల్ విండో ఛైర్మన్ కోడూరు భాస్కర్ గౌడ్ రక్తదానం చేసి, అమర పోలీసులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో BRS, BJP నాయకులు, స్థానిక యువకులు పాల్గొన్నారు. పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని భాస్కర్ గౌడ్ తెలిపారు.