జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జాతీయ  జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ప్రకాశం: స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనుల పోరాటాన్ని నేటి తరం విద్యార్థులు గుర్తించుకోవాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరిలోని ఆర్డీవో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవిశంకర్ పాల్గొన్నారు.