స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావాహుల్లో మళ్లీ ఆశలు..!

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావాహుల్లో మళ్లీ ఆశలు..!

NZB: నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలో పల్లెల్లోని ఆశావాహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావాహులు నిమగ్నం అయ్యారు. అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎన్నకలకు వెళ్తుందని ఆశాభావంతో స్థానిక నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.