ఆ కళాశాలకు అరుదైన గౌరవం

ఆ కళాశాలకు అరుదైన గౌరవం

అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫర్ బెస్ట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేటర్ అవార్డును, ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డాక్టర్: సి, యువరాజ్ ఈ విషయాన్ని పాత్రికేయులకు పంచుకున్నారు.