KKR నిర్ణయాలన్నీ బెడిసికొట్టాయి: బద్రినాథ్

KKR నిర్ణయాలన్నీ బెడిసికొట్టాయి: బద్రినాథ్

IPL 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రహానే, అతని కెప్టెన్సీ బలహీనత కానున్నాయని మాజీ ప్లేయర్ S.బద్రినాథ్ అభిప్రాయపడ్డాడు. KKR నిర్ణయాలన్నీ బెడిసికొట్టాయని.. హర్షిత్ రాణా దూరమయ్యాడని, పతిరణ ఆటపై అనుమానం నెలకొందన్నాడు. హైప్ వల్లే గ్రీన్‌కు రూ.25.2 కోట్లకు తీసుకుందని, ఇప్పుడు అతను ఫామ్‌లో లేడని.. అతని విషయంలో KKR తప్పటడుగు వేసిందని పేర్కొన్నాడు.