VIDEO: 'ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం'
VSP: విశాఖలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తాము ఇకపై కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులుగానే కాకుండా జనసేన సైన్యంగా మారి ప్రజా సమస్యలపై పోరాడే ఉద్యములమని స్పష్టం చేశారు. ఆశయ సాధన కోసం కొత్త శక్తిగా ముందుకు వస్తామని తెలిపారు. శయ సాధన కోసం ఒక సరికొత్త శక్తిగా ఉద్భవిస్తామని పేర్కొన్నారు.