పైరెడ్డిపాలెంకి చెందిన మాల్యాద్రి మిస్సింగ్

పైరెడ్డిపాలెంకి చెందిన మాల్యాద్రి మిస్సింగ్

ప్రకాశం: పొన్నలూరు మండలం పైరెడ్డిపాలెంకి చెందిన పతకమూరి మాల్యాద్రి గత 2 రోజులుగా కనపడడంలేదని సోమవారం మాల్యాద్రి భార్య SI అనుక్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మల్యాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఎవరికైనా మాల్యాద్రి కనిపిస్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని SI కోరారు.