VIDEO: రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన ఎంపీ

VIDEO: రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన ఎంపీ

HYD: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఓటు చోరీ అంశంపై ఆయన మాట్లాడుతూ.. నువ్వు గెలిచిన రాష్ట్రాల్లోనూ EVMలు ఉన్నాయి కదా..?  నువ్వు గెలిస్తే మెషిన్ పని చేసినట్లు.. ఓడిపోతే పనిచేయనట్లా..? అని, ఓటర్లు ఒక సంవత్సరం ఒకచోట.. మరో సంవత్సరం మరోచోట ఉంటారు. ఓటర్ల జాబితాను సరి చేసే ప్రక్రియ ఎన్నికల సంఘం చూసుకుంటుందని పేర్కొన్నారు.