ALERT: పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ALERT: పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేస్తున్న నేపథ్యంలో రహదారులపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.