DRDL ల్యాబ్ డైరెక్టర్‌గా రాజపేట వాసి
BHNG: రాజపేటకు చెందిన అంకతి రాజు హైదరాబాద్ DRDL ల్యాబ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్, DRDL అధికారులు రాజును అభినందించారు. రాజపేటకు చెందిన అంకతి రాజు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి రాజపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి, తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరికి దక్కని అరుదైన గౌరవం పొందారు.