కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని కలెక్టర్‌కు వినతి

కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని కలెక్టర్‌కు వినతి

BDK: సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఏర్పడే దుమ్ము, ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. రాజపేట గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. బాంబు బ్లాస్టింగ్ సమయంలో ఏర్పడే కాలుష్యం వల్ల ప్రజలు శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.