హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

WGL: వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఒక టైమ్ లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలన్నారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.