'కష్టపడి పని చేసిన వారికి పార్టీలో సముచిత స్థానం'

'కష్టపడి పని చేసిన వారికి పార్టీలో సముచిత స్థానం'

GNTR: TDP మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవి లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన TDP నేతలకు అధినాయకత్వం సముచిత స్థానాన్ని కల్పిస్తోందన్నారు. భూలక్ష్మి 2015-17 వరకు మంగళగిరి మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. ఆ తర్వాత నుంచి TDP లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.