మేనమామ పొగడ్తల కోసమే హరీష్ రావు ఎదురుచూపు: జగ్గారెడ్డి

SRD: మేనమామ పొగడ్తల కోసమే హరీష్ రావు ఇంకా ఎదురు చూస్తాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అన్న హరీశ్ రావు మాటలను ఆయన ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ శత్రువులని తెలిపారు. ఇంత రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండి ఇలా ఎలా మాట్లాడరని ప్రశ్నించారు.