కొండ భూమిని నిరుపేదలకు పెంచాలని నిరసన

కొండ భూమిని నిరుపేదలకు పెంచాలని నిరసన

E.G: జగ్గంపేట మండలం మల్లిసాల, కే.గోపాలపురం గ్రామాల మధ్య ఉన్న 583 ఎకరాల కొండ భూమిని 2 గ్రామాల నిరుపేద ప్రజలకే పంచి పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసన చేపట్టారు. భూమిలేని రెండు గ్రామాల నిరుపేదలు పోరాటం సాగిస్తూ కేసులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున ఈ భూమిని నిరుపేదలకు పంచితే వారి బ్రతుకులు బాగుపడతాయని ఎపీ రైతు కూలీ సభ్యులు తెలిపారు.