జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జనత వారధి కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫిర్యాదుల స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 రోజులకు ఒకసారి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.