IPLలో డీఆర్ఎస్ ఉంటుంది.. కానీ: సజ్జనార్
TG: IPL చూస్తూ ఓ వ్యక్తి బైక్ నడుపుతున్న వీడియో వైరల్ కావడంతో.. HYD సీపీ సజ్జనార్ స్పందించారు. 'మీరు చూసే IPLలో DRS ఉంటుంది... కానీ యమధర్మరాజు దగ్గర 'Death Review System' మాత్రం అస్సలు ఉండదు. గ్రౌండ్‌లో వికెట్ పడితే ప్లేయర్ పెవిలియన్‌కి వెళ్తాడు.. కానీ రోడ్డు మీద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే.. పర్మినెంట్‌గా పైకి వెళ్తారు' అని ట్వీట్ చేశారు.