ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MNCL: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివారం జన్నారం, ఖానాపూర్ మండలాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి జన్నారం మండలంలోని బుడగ జంగం కాలనీ, రోటిగూడ, గ్రామాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. అనంతరం 12 గంటలకు ఖానాపూర్ మండల అధ్యక్షులు దయానంద్ కుమార్తె వివాహానికి ఖానాపూర్ పట్టణంలోని జెకె ఫంక్షన్ హాల్ లో హాజరు కానున్నారు.