VIDEO: 'ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి'

VIDEO: 'ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి'

E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాధ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండలం MPDO సునీల్ ఆర్మ్ స్టాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు