'పశువులకు ముందస్తు టీకాలు వేయించాలి'

'పశువులకు ముందస్తు టీకాలు వేయించాలి'

ADB: తాంసిలోని వడ్డాడిలో పశు వైద్య అధికారులు పశువులకు సోమవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశువైద్యాధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పశువులకు ఈ వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందని, రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయ సుధ, ఉప సర్పంచ్ రమాకాంత్, గంగాధర్, తదితరులున్నారు.