సీఎస్ ఆర్ఎంవోగా బాధ్యతలు స్వీకరించిన కళావతిబాయి
KMM: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సివిల్ సర్జన్ ఆర్ఎంవోగా డాక్టర్ బి.కళావతిబాయి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌ను కలిసి సీఎస్ RMOగా బాధ్యతలు తీసుకున్నారు. రెగ్యులర్ DMHOగా రామారావును నియమించడంతో ఇన్‌ఛార్జ్ DMHO బాధ్యతల నుంచి ఆమె రిలీవ్ అయి రెగ్యులర్ పోస్టు అయిన సీఎస్ RMOగా తిరిగి విధుల్లో చేరారు.