VIDEO: అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్

VIDEO: అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్

సత్యసాయి: ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానిపై ఆవేశంతో రెచ్చిపోయారు. అఖండ-2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అందులో ఒక అభిమానిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'వీడెందుకు ఇక్కడికి వచ్చాడు. వెళ్ళగొట్టండి. సాయంత్రం ఈవెంట్‌లో కూడా వీడు కనపడకూడదు' అంటూ ఫైర్ అయ్యారు.