సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: కూటమి పాలనలో నియోజకవర్గంలోని గ్రామాలు కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇవాళ కలిదిండి మండలం గోపాలపురం, వెంకటాపురం, పడమటిపాలెం, ఎస్‌ఆర్‌పీ అగ్రహారం, సానారుద్రవరం గ్రామాలలో నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌తో సూపర్ హిట్ కొట్టిందన్నారు.