VIDEO: 'ప్రధాని పర్యటనను జయప్రదం చేయాలి'

TPT: భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను గూడూరు ఎమ్మెల్యే పీ.సునీల్ కుమార్ కోరారు. చీరాల పట్టణం-సదాశివమ్ కళ్యాణ మండపం నందు గూడూరు పట్టణం, మండల పార్టీ అధ్యక్షులు, కూటమి ముఖ్యనాయకులుతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కొరకు వస్తున్నారన్నారు.