జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్
ELR: దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను బుధవారం ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 184 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 బైకులు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తంగా రూ. 35 లక్షలగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వెల్లడించారు. వీరితో పాటుగా ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేశారు.