బౌద్ధ స్తూపాలను సందర్శించిన ఎమ్మెల్యే

బౌద్ధ స్తూపాలను సందర్శించిన ఎమ్మెల్యే

కోనసీమ: మామిడికుదురు మండలంలోని ఆదుర్రు గ్రామంలోని చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రం, బౌద్ధ స్తూపాలను పి. గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ శనివారం సందర్శించారు. MLA మాట్లాడుతూ.. శాతవాహనుల కాలానికి చెందిన ఈ స్తూపాలు బౌద్ధ ధర్మ వికాసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడం ద్వారా గ్రామస్థులకు ఉపాధి లభిస్తుందన్నారు.