'100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలి'

'100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలి'

MDK: 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని DEO విజయ సూచించారు. రేగోడ్ మండలంలోని KGBV, ZPHS పాఠశాలలను DEO ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను సమీక్షించారు. టెన్త్ విద్యార్థుల హాజరు శాతం, బోధనా నాణ్యత, విద్యా పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట జిల్లా GCDO జగదీశ్వరి ఉన్నారు.