నేడు పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 'ఢీ'

నేడు పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 'ఢీ'

IPLలో ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. PBKS ప్రస్తుతం 15 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే వారు దాదాపుగా ప్లేఆఫ్స్ చేరుకుంటారు. DC ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.