వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

AKP: పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మునగపాకలో వరి పొలాలను జిల్లా వనరుల వ్యవసాయ కేంద్రం ఏవో విజేత, మండల ఏవో జ్యోత్స్న కుమారి బుధవారం పరిశీలించారు. వర్షాలకు వరి పొలాల్లో చేరిన నీటిని బయటకు పంపించాలన్నారు. ఎకరం విస్తీర్ణంలో పిలక దశలో ఉన్న వరి పొలంలో 20 కిలోల పొటాష్, 20 కిలోల యూరియా బూస్టర్ డోస్‌గా వేసుకోవాలని సూచించారు.