కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కున్న వాహనాలు
కేరళలోని కొట్టియం-మైలక్కడ్ 66వ జాతీయ రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో రహదారికి పగుళ్లు వచ్చి పలు వాహనాలు అక్కడ ఇరుక్కుపోయాయి. కొత్తగా వేసిన రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉండటంతో కాంట్రాక్టర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ టార్గెట్‌గా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.