కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం

కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం

JN: రఘునాథపల్లి మండలంలోని మంగలి తండా గ్రామం నందు బొమ్మకూరు కెనాల్ కాలువను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. రైతుల పంటల సాగుకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.