ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీతక్క

ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీతక్క

MLG: ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల నేపథ్యంలో MLG జిల్లాలో జరిగే కార్యక్రమానికి మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అతిధి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది.