VIDEO: నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ సమీక్ష
NZB: మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇంతకుముందు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.