అవార్డు అందుకున్న మండపేట లెక్చరర్

అవార్డు అందుకున్న మండపేట లెక్చరర్

కోనసీమ: మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇ. సమర్పణ కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా CM నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు అవార్డు అందజేశారు. ఈయనకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.