ఉద్యోగులు సమస్య లు పరిష్కారం చేయాలి :ఏఐటీయూసీ

ఉద్యోగులు సమస్య లు పరిష్కారం చేయాలి :ఏఐటీయూసీ

AKP: జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలనీ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. ఇవాళ ఇటీవల నూతన బాధ్యతలుగా జీవీఎంసీ అనకాపల్లి జోన్ కమిషనర్‌గా కలిసి శుభాకాంక్షలు తెలిపి, అనంతరం సమస్యలు కూడిన వినతిపత్రం సమర్పించారు.