HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన CBN, పవన్
✦ అన్న అనే పదానికి కళంకం.. జగన్: షర్మిల
✦ జంట హత్యల కేసులో మాజీ MLA పిన్నెల్లికి బెయిల్
✦ TG: పెట్టుబడిదారులు HYD వైపు చూస్తున్నారు: రేవంత్
✦ CS రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగింపు
✦ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ: పొంగులేటి
✦ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోను: విజయ్