నెల్లూరు జిల్లా టాప్ న్యూస్@12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్@12PM

✦పాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన సీఐ గంగాధర్
✦కోలగట్ల వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి స్వల్ప గాయాలు
✦పొదలకూరు మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పలికిన నిమ్మకాయల ధరలు
✦బుచ్చిరెడ్డి పాలెం దగ్గర బస్సు ఆపాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు