VIDEO: బైరవాని తిప్ప ప్రాజెక్టుకి తగ్గిన వరద ప్రవాహం

VIDEO: బైరవాని తిప్ప ప్రాజెక్టుకి తగ్గిన వరద ప్రవాహం

ATP: గుమ్మగట్ట మండలంలో ఉన్న భైరవానితిప్ప ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గింది. నిన్నటి వరకూ 4,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గురువారం నాటికి 2,500కు తగ్గింది. దీంతో డ్యామ్ 3 గేట్ల ద్వారా 2,190 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఏఈఈ హరీశ్ తెలిపారు. 6, 7వ నంబరు గేట్లను 1 అడుగు, 5వ నంబర్ గేటు అర్ధ అడుగు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.