ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభం: MLC

ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభం: MLC

E.G: మాస్టర్ ఈ.కె.ఆద్యాత్మిక సేవా సంఘం ధవళేశ్వరం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని గురువారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ శిబిరం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.