VIDEO: రోడ్డు నిర్మాణ పనులు.. రాకపోకలు నిలిపివేత
SRPT: వల్లాపురం నుంచి నారాయణపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ నిధుల క్రింద రూ.2.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణ పనులలో భాగంగా ఈ రోజు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం జరుగుతున్నందున వాహనదారులు, రైతులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించాలని R&B అధికారులు తెలిపారు.