'మావిగన్'తో చంద్రబాబులో వణుకు: కాకాణి
AP: తమ పార్టీ చీఫ్ జగన్ ప్రతిపాదించిన 'మావిగన్'తో CM చంద్రబాబులో వణుకు మొదలైందని YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని ఆదిలోనే తుంచేసేందుకు చంద్రబాబు విష పన్నాగాన్ని మొదలు పెట్టారని పేర్కొన్నారు. మావిగన్‌పై చర్చ జరగకుండా జగన్ & YCP నేతలపై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తే మంచి ప్రమోషన్స్ వస్తాయంటూ అందరినీ నడిపిస్తున్నారని ఆరోపించారు.