నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

PLD: చిలకలూరిపేటలో విద్యుత్ లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్స్ మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ ఏడుకొండలు తెలిపారు. టౌన్-1 పరిధిలోని సుబ్బయ్యతోట, కేబీరోడ్డు, గడియార స్తంభం సెంటర్, కళామందిర్ సెంటర్,టౌన్-2లో ఎన్‌ఆర్‌టీ సెంటర్, ఐటీసీ రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదన్నారు.