వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఓ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, శుక్రవారం సాయంత్రం దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. దాడుల్లో నిర్వాహకులు, ముగ్గురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.