కాంగ్రెస్ పార్టీ దుశ్చర్య విఫలమైంది: ఎంపీ

SDPT: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీం తీర్పు అలాగే మాలేగావ్ బాంబు బ్లాస్ట్ కేసుపై ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పులను స్వాగతిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మాలేగావ్ బాంబు బ్లాస్ట్‌కు హిందువులే కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ దుశ్చర్య కోర్టు తీర్పుతో విఫలమైందన్నారు.