సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం ఎమ్మెల్యే

సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం ఎమ్మెల్యే

PDL: కులగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారు కే.కేశవరావు, మాజీ ఎంపీలు విహెచ్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీలతో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజాకూర్ కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలబొకే అందజేసి అభినందనలు తెలిపారు.