వాడపల్లి వెంకన్న దర్శనానికి తరలిన భక్తులు

వాడపల్లి వెంకన్న దర్శనానికి తరలిన భక్తులు

కోనసీమ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక శ్రద్ధతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారు ఏర్పాట్లు చేస్తున్నారు.