కందిరీగల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో పెద్ద కందిరీగలు దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడికి గురైన వ్యక్తికి రెండు కాళ్లు విరగిపోయాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆమనగల్ న్యూ లైఫ్ ఆఫ్ బొక్కల హాస్పిటల్‌లో చేర్పించి, సర్జరీ చేసి రెండు కాళ్లకు రాడ్స్ వేశారు.