'ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిబద్ధతతో పనిచేయాలి'

'ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిబద్ధతతో పనిచేయాలి'

E.G: ప్రజా సమస్యల పరిష్కార దిశగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్మించిన PGRSలో మొత్తం 185 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజలు తమ అర్జీలను కలెక్టరేట్‌ వద్దకు లేదా డివిజన్, మండల స్థాయిలో ఉన్న అధికారులకు అందజేస్తున్నారని తెలిపారు.